BREAKING
thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
Date of Publish : 13 October 2026, 03:51 pm
Posted by : PAGADALA DEVAIAH

అఖిలభారత రైతు మహాసభలు జయప్రదం చేయండి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
13 Oct, 2026 - 03:51 PM
11 వీక్షణలు
  • సిపిఐ(ఎం) నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి** 
  • మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో అఖిలభారత రైతు 36వ మహాసభలు నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండ జిల్లా 
  • కేంద్రంలో జరుగుతున్నాయని 
  •  *సిపిఐ(ఎం) నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ* 

మహాసభల జయప్రదం కోరుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం

 ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏఐకేఎస్ అఖిలభారత 36 రైతు మహాసభలు జయప్రదం చేయాలని గ్రామ బ్రాహ్మణ ప్రచార నిర్వహిస్తున్న డి సందర్భంగా తెలియజేశారు నాటి బ్రిటీ సామ్రాజ్యవాదం వలస వాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 1936లు అఖిలభారత కిసాన్ సభవించింది నేటికీ 90 సంవత్సరాలు అవుతున్న ప్రపంచ గుర్తింపు పొందిన వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటల పురిటి  గడ్డ నలగొండ లో మొట్టమొదటిసారిగా అఖిలభారత కిసాన్ సభ 36వ రైతు జాతీయ మహాసభలు నవంబర్ 15 16 17 18 తేదీల్లో జరుగుతూ ఉన్నాయని ఈ మహాసభలకు జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ నాయకులంతా రెండు వేల మంది నాలుగు రోజులపాటు ఈ సభలో పాల్గొని చర్చించి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేయనున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కాకలు తీరిన రైతు ఉద్యమ నేతలు దేశం నలుమూలల నుండి రానున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ముఖ్యంగా నలగొండ జిల్లా ప్రాజెక్టులు రిజర్వాయర్లు పూర్తి చేయాలని  సిపిఐ(ఎం) రైతు సంఘం  పాదయాత్రలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ముఖ్యంగా కిష్టరాంపల్లి   రిజర్వాయర్ పూర్తిచేసి సాగు తాగునీరు అందించాలని రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం చేసే భూ సేకరణ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని రైతు పక్షాన పోరాటంలో సాగిస్తున్నాము అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ ఐక్య పోరాటాలు నిర్వహిస్తుంది పోరాడుతుందని ఆయన తెలియజేశారు నవంబర్ 15న జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా రైతులు తరలి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు *ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్తిలింగం, కొమ్ము లక్ష్మయ్య, సిఐటియు మండల కన్వీనర్ ఎదుళ్ళ సునీత పాల్గొన్నారు*