BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 11:46 pm
Posted by : LAKKA RAJASEKHAR

ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
21 Sep, 2026 - 11:46 PM
9 వీక్షణలు

ఫిరంగిపురం: మండలంలోని 113 తాళ్లూరు గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పుల్లగోర జోజిబాబు (38) మృతి చెందాడు. కొంతకాలంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న ఆయన ఈ నెల 18న గడ్డిమందు తాగినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న జోజిబాబును కుటుంబ సభ్యులు చికిత్స కోసం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి కుమారుడు డేవిడ్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.