BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:52 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హయత్‌నగర్‌లో వివాహిత ఆత్మహత్య

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Nov, 2026 - 02:52 PM
21 వీక్షణలు

న్ ఎక్కువగా చూస్తున్నావంటూ తల్లి మందలించడంతో మనస్తాపం చెందినట్లు సమాచారం

హయత్‌నగర్: తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. లక్ష్మీదేవి (25) మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లమ్మ రంగాపురానికి చెందిన లక్ష్మీదేవికి, నల్గొండ జిల్లా టీపీగౌరారం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇటీవల భర్త ఈఎంఐపై సెల్‌ఫోన్ కొనిచ్చినట్లు సమాచారం. ఫోన్‌ను ఎక్కువగా చూస్తూ సమయం గడుపుతున్నావని, దానిని పక్కనపెట్టి ఇతర పనులు చేసుకోవాలని తల్లి మందలించడంతో లక్ష్మీదేవి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.