BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 01:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఊటుకూరు రామాలయంలో భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Nov, 2026 - 01:07 PM
15 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా – తిరువూరు నియోజకవర్గం ఊటుకూరు: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలోని కోదండరామ స్వామి ఆలయంలో మంగళవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు లక్ష్మీ శ్రీనివాససూరి ఆధ్వర్యంలో వ్రత కార్యక్రమం నిర్వహించగా, సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించిన ఐదు అధ్యాయాల కథలను పారాయణం చేశారు. కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం విశేష ఫలప్రదమని, ఈ వ్రతం యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యతను అర్చకులు భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పలువురు దంపతులు, భక్తులు సామూహిక వ్రతాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 365 వత్తులతో ప్రత్యేక దీపోత్సవ పూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.