BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 03 December 2025, 08:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వృధాశ్రమంలో వైద్య శిబిరం

తెలంగాణ
03 Dec, 2025 - 08:23 AM
288 వీక్షణలు

వృధాశ్రమంలో వైద్య శిబిరం

NTODAY NEWS: ఎల్బీనగర్ రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ మరియు MYG సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వైద్య శిబిరం నిర్వహించి, బిపి, షుగర్, కంటి మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన మందులను అందించారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి తక్షణమే ముందుకు వచ్చినందుకు కామినేని ఆసుపత్రికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేయడంలో విలువైన సహాయాన్ని అందించిన వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు శంకర్ మరియు ప్రకాష్ యాదవ్, సతీష్ గౌడ్, లయన్స్ క్లబ్ వనస్థలిపురం కృష్ణ కిషోర్ కామేనేని హాస్పిటల్ శ్రీధర్ . నరేష్ గౌడ్,కుంచా సాయికిరణ్ గౌడ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube