BREAKING
thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● వృత్తి విద్యార్థుల ఉద్యోగ శిక్షణను పరిశీలించిన కోనసీమ వొకేషనల్ కమిటీ thumb ● పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయ పాఠాలు.. thumb ● మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో అవగాహన నడక thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● వృత్తి విద్యార్థుల ఉద్యోగ శిక్షణను పరిశీలించిన కోనసీమ వొకేషనల్ కమిటీ thumb ● పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయ పాఠాలు.. thumb ● మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో అవగాహన నడక thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు
Test 4
Date of Publish : 14 November 2026, 09:33 am
Posted by : K MAHESH

అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
14 Nov, 2026 - 09:33 AM
12 వీక్షణలు

అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు: చండూరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయ్యప్ప దీక్ష స్వీకరించి మాలధారణ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి కూడా అయ్యప్ప మాల ధరించారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సహా 100 మందికి పైగా అయ్యప్ప స్వామి మాలధారణ స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని దీక్షను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టికోటి శేఖర్, గుండు చెన్న కిష్టయ్య, ఏపూరి యాదయ్య, కర్నాటి వెంకటేష్, వట్టికోటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.