BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 01:53 pm
Posted by : PAGADALA DEVAIAH

తప్పిపోయిన చిన్నారుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
21 Nov, 2026 - 01:53 PM
21 వీక్షణలు

చిన్నారుల ఆచూకీ త్వరగా గుర్తించి క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చాలి: నాగోల్ పోలీసులకు విజ్ఞప్తి

ఎల్బీనగర్, నవంబర్ 21 (ఎన్ టుడే న్యూస్): నాగోల్ డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ కాలనీకి చెందిన రవి, శిరీష దంపతుల కుమారులు వరుణ్ తేజ్ (8), మహేష్ (6) గత అక్టోబర్ 31వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారులు తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చిన్నారుల నివాసానికి వెళ్లి వారి తల్లిదండ్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.

అనంతరం నాగోల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీతో మాట్లాడిన ఎమ్మెల్యే, తప్పిపోయిన చిన్నారుల ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించి, వారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకుని, వారికి త్వరగా ఊరట కలిగించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పి.ఎం.ఆర్. రాజు, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.