BREAKING
thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ
Date of Publish : 10 October 2026, 04:13 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కౌశిక్ మృతి ఘటనపై ఆరోపణలను ఖండించిన ఎంపీ బాగుంట శ్రీనివాసరెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
10 Oct, 2026 - 04:13 PM
13 వీక్షణలు

సింగరాయకొండ: శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న కౌశిక్ మృతి ఘటనపై తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎంపీ బాగుంట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

కౌశిక్ మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడంలో తన పాత్ర ఉందంటూ MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత విద్యాసంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ సంస్థ యాజమాన్యాన్ని కాపాడాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఘటనపై వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.