BREAKING
thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం
Test 4
Date of Publish : 25 November 2026, 07:48 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మూసీ పునరుజ్జీవ పనుల్లో వేగం పెంచాలి జనవరిలో తొలి దశ పనులు ప్రారంభం..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 07:48 AM
17 వీక్షణలు

అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు 

మీరాలం చెరువు అభివృద్ధి పనులు 2028 జనవరి నాటికి పూర్తి చేయాలి తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల అభివృద్ధిపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పురోగతి, భవిష్యత్తు కార్యాచరణ, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. జనవరిలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే మీరాలం చెరువు అభివృద్ధి పనులను 2028 జనవరి నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. చెరువులో పేరుకుపోయిన పూడికను తొలగించే పనుల్లో మరింత వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో పాటు రేడియల్ రోడ్ల అభివృద్ధి పనులపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు అమలులో జాప్యం లేకుండా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.