BREAKING
thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు
Date of Publish : 02 October 2026, 12:16 pm
Posted by : SEETHA KIRAN KUMAR

HDFC, కోటక్ బ్యాంకుల కొత్త CEOలు..

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Oct, 2026 - 12:16 PM
10 వీక్షణలు

HDFC, కోటక్ బ్యాంకుల కొత్త CEOలు.. ఇద్దరి మధ్య ఆసక్తికర సారూప్యతలు


ముంబై: HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లకు కొత్త CEOలుగా నియమితులైన అనుప్ బాగ్చీ, అనుప్ కుమార్ సాహాల మధ్య పలు ఆసక్తికర సారూప్యతలు ఉన్నాయి.


ఇద్దరి పేర్లు ‘అనుప్’తోనే ప్రారంభం కావడంతో పాటు గతంలో ICICI బ్యాంకులో పనిచేశారు. అలాగే ఇద్దరూ IIT, IIMల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. వీరిద్దరి వయసు 55 సంవత్సరాలు కాగా, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారిగా సమాచారం.


HDFC బ్యాంక్ CEOగా అనుప్ బాగ్చీ అక్టోబర్ 27 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ CEOగా అనుప్ కుమార్ సాహా జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన మూడేళ్ల కాలానికి ఈ పదవిలో కొనసాగనున్నారు.


ఒకే సమయంలో దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులకు నాయకత్వం వహించనున్న ఈ ఇద్దరు CEOల విద్యా, వృత్తిపరమైన నేపథ్యాల్లో ఉన్న సారూప్యతలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.