BREAKING
thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం
Date of Publish : 04 October 2026, 12:14 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఒంగోలు సర్కిల్‌లో 18 వైన్ షాపులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
04 Oct, 2026 - 12:14 PM
20 వీక్షణలు

ఒంగోలు: వైన్ షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎక్సైజ్ శాఖ అవకాశం కల్పించింది. ఈ నెల 6వ తేదీ వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ విజయ తెలిపారు.

ఈ నెల 8వ తేదీన లాటరీ పద్ధతిలో వైన్ షాపుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఒంగోలు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మొత్తం 18 వైన్ షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు.

అర్హత, నిబంధనలకు అనుగుణంగా ఆసక్తి ఉన్న వారు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు.