BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 22 September 2026, 12:00 am
Posted by : LAKKA RAJASEKHAR

చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
22 Sep, 2026 - 12:00 AM
13 వీక్షణలు

మేడికొండూరు: మండలంలోని విశదల అంగన్‌వాడీ కేంద్రంలో ‘పోషణ మాహం’ కార్యక్రమంలో భాగంగా తల్లులతో చిరుధాన్యాల వంటకాల ప్రదర్శన నిర్వహించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ వై. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పిల్లలకు జంక్‌ఫుడ్‌కు బదులుగా ఇంట్లోనే చిరుధాన్యాలతో పోషక విలువలు కలిగిన స్నాక్స్‌ తయారు చేసి ఇవ్వాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యానికి సమతుల్య ఆహారం ఎంతో అవసరమని తెలిపారు.

ఐదేళ్లలోపు పిల్లల ఎత్తు, బరువులను ప్రతి నెలా నమోదు చేయించాలని తల్లులకు సూచించారు. పిల్లల ఎదుగుదలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, పోషకాహారంపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త వెంకటరత్నం, తల్లులు పాల్గొన్నారు.