BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 04 July 2026, 12:48 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

పాలీగ్రాఫ్ టెస్టుకు నిరాకరించిన సియా, చేతన్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
04 Jul, 2026 - 12:48 PM
91 వీక్షణలు

పుణెలో యువ రియల్టర్‌ కేతన్‌(26) హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు సియా, ఆమె ప్రియుడు చేతన్ పాలీగ్రాఫ్ టెస్టుకు నిరాకరించారు. వారి అనుమతి ఉంటేనే టెస్టు చేయాలని కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. వారి నుంచి అంగీకారం రాకపోవడంతో టెస్టుకు అనుమతి ఇవ్వని కోర్టు నిందితులను 14రోజుల జుడీషియల్ కస్టడీకి పంపింది. దీంతో వారిని ఎరవాడ జైలుకు తరలించారు. అయితే కేతన్ హత్యలో చేతన్ స్నేహితుడి ప్రమేయమూ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.