పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట స్థావరంపై పోలీసుల దాడి చౌడేపల్లి మండలం బోయకొండ దిగువపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి
అన్నమయ్య జిల్లా.
చౌడేపల్లి.
పేకాట ఆడుతున్న 24 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నగదు, 5030000( ఐదు లక్షల 30000 రూపాయలు )ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కేసు నెంబర్ మరియు పోలీస్ స్టేషన్ వివరాలు:- చౌడేపల్లె పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 76/2026
U/Sec. 9(1) AP Gaming act.
నేరస్థలం వివరాలు:- అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం, దిగువపల్లి పంచాయతి, బోయకొండ భవానీ నగర్ లోని డిష్ సూరి రూములకు వెనుక బహిరంగ ప్రదేశములో కరెంటు పోలు లైట్ క్రింద
పట్టుకున్న ఉన్నత అధికారి వివరాలు:- పి. సాయి ప్రసాద్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చౌడేపల్లె రూరల్
సర్కిల్
సిబ్బంది వివరాలు :- చౌడేపల్లె పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. చిన్న రెడ్డెప్ప, HC-3224 కె. కేశవ రాజు, HC-3235 ໓.໖໖, PC- 4469 2. HG-390 2. 5, HG-429, యమ్.జయ శంకర HG-439, టి. శ్రీనివాసులు HG-401, వై. చలపతి WHG -611, ధనలక్ష్మి.
ముద్దయిలా వివరాలు:-
1. M. ఆదినారాయణ, తండ్రి M. నరసింహలు, ధర్మవరం టౌన్ సత్య సాయి జిల్లా
2. పాలెం హరీష్, తండ్రి లేట్ Pరాము, ధర్మవరం టౌన్, సత్యసాయి జిల్లా
3. సాకే జయ చంద్ర తండ్రి అప్పస్వామి, తాడిమర్రి మండలము, సత్యసాయి జిల్లా
4. షేక్ సమీవుల్లా, తండ్రి లేట్ S, వీరప్ప ధర్మవరం టౌన్, సత్యసాయి జిల్లా
5. కొమ్మగాని భాస్కర, తండ్రి లేట్ K. అక్కులప్ప ధర్మవరం టౌన్, సత్యసాయి జిల్లా,
6. M.రామాంజనేయులు తండ్రి లేట్ M. కేశవ, బత్తల పల్లి మండలము, సత్యసాయి జిల్లా
7. D. వీరనారప్ప తండ్రి లేట్ D. లక్ష్మన్న, నారపాల మండలము, అనంతపురము జిల్లా
8. J. సురేష్ తండ్రి లేట్ J. కదిరప్ప, ధర్మవరం టౌన్, సత్యసాయి జిల్లా
9. T.మస్తాన్ వల్లి, తండ్రి T. కుల్లాయప్ప, ధర్మవరం టౌన్, సత్యసాయి జిల్లా
10. G. రాము తండ్రి G. పుల్లయ్య, బత్తలపల్లి మండలము, సత్యసాయి జిల్లా
11. M. వెంకటనారాయణ తండ్రి లేట్ M.నారాయణ, బత్తలపల్లి మండలము సత్యసాయి ಜಿಲ್
12. J. నాగరాజా తండ్రి పోతలయ్య ధర్మవరం టౌన్, సత్యసాయి జిల్లా,
13. B.రవి తండ్రి లేట్ B. రామయ్య రామనగర్, ధర్మవరం టౌన్, సత్యసాయి జిల్లా
14. S. ముస్కిన్ తండ్రి S. షేక్ వేమల టౌన్ మరియు మండలం, కడప జిల్లా
15.G.శివయ్య, తండ్రి చిన్నరాముడు, బత్తలపల్లి మండలము, సత్యసాయి జిల్లా,
16. మల్లె పులా నరేష్, తండ్రి నాగరాజు, అనంతపురం టౌన్,
17. B.సాంబ శివుడు తండ్రి లేట్ చిన్నకాటమయ్య ధర్మవరం మండలము, సత్యసాయి జిల్లా
18. T. సురేంద్ర రెడ్డి తండ్రి నరసింహ రెడ్డి పెద్ద పప్పూరు మండలము, అనంతపురం జిల్లా
19.M.గంగరాజు, తండ్రి లేట్ నారాయణ, యల్లానురు మండలము, అనంతపురం జిల్లా
20. కాటం సత్యప్ప తండ్రి K. కృష్ణప్ప, బత్తల పల్లి మండలము, సత్యసాయి జిల్లా
21. గుజ్జల నడిపి పెద్దన్న తండ్రి G. యర్ర పెద్దన్న నార్పల మండలము, అనంతపురం జిల్లా
22. G. శ్రీకాంత్ తండ్రి లేట్ G. వెంకట్రాముడు, ధర్మవరం టౌన్ సత్య సాయి జిల్లా,
23. S. గంగాదేవి, భర్త S. వెంకటేష్, ధర్మవరం టౌన్ సత్య సాయి జిల్లా.
24. S. రమీజ భర్త S. భాస్కర్, ధర్మవరం టౌన్ సత్య సాయి జిల్లా.
సొత్తు స్వాదిన వివరాలు:- 22 మంది మగ వ్యక్తులు మరియు ఇద్దరు మహిళలు దగ్గర నుండి Rs. 5,03,000/- (అక్షరాల అయిదు లక్షల ముప్పే వేల రూపాయలు) ను, 52 పేక ముక్కలు, 18 సెల్ ఫోన్ లు, 03 కార్లు మరియు పేకాట ఆడుటకు ఉపయోగించిన ప్లాస్టిక్ సంచిని స్వాదినం చేసుకోవడం అయినది.
ఆర్గనైజర్ వివరాలు :-
1. A-1 M. ఆదినారాయణ, వయస్సు 37సంవత్సరాలు తండ్రి M. నరసింహలు, కులము బోయ, వృత్తి చేనేత, ఇంటి నెంబర్ నెంబర్ 4-1046-1, శివానగర్, ధర్మవరం టౌన్ సత్య సాయి జిల్లా.
2. A-5 కొమ్మగాని భాస్కర, వయస్సు 43 సంవత్సరాలు, తండ్రి లేట్ K. అక్కులప్ప గొల్ల కులము, వృత్తి : ఆటో డ్రైవర్, ఇంటి నెంబర్ : 2267, తుంపర్తి కాలని ధర్మవరం టౌన్", సత్యసాయి జిల్లా.
3. A-21 గుజ్జల నడిపి పెద్దన్న వయస్సు 52 సంవత్సరాలు, తండ్రి G. యర్ర పెద్దన్న, కులం: ST-ఎరుకుల, వృత్తి : కూలి, B. పప్పూరు గ్రామము మరియు పంచాయతి, నార్పల మండలము, అనంతపురం జిల్లా