BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 11 October 2026, 10:59 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పాకల బీచ్‌ ఐదు రోజుల పాటు మూసివేత

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
11 Oct, 2026 - 10:59 PM
12 వీక్షణలు

అక్టోబర్ 11 నుంచి 15 వరకు ప్రజల ప్రవేశంపై నిషేధం

సింగరాయకొండ, అక్టోబర్ 11: సముద్రంలో ప్రమాదకర ప్రవాహాలు ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజల భద్రత దృష్ట్యా పాకల బీచ్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ మేరకు సింగరాయకొండ తహసీల్దార్ ఎన్‌వీబీ రాజేష్ ఉత్తర్వులు జారీ చేశారు.

అక్టోబర్ 11 నుంచి 15 వరకు ఐదు రోజుల పాటు బీచ్‌లోకి ప్రజల ప్రవేశాన్ని నిషేధించారు. సముద్ర స్నానాలకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు.

ప్రజలు, పర్యాటకులు ఈ నిషేధాన్ని గమనించి బీచ్‌ పరిసరాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా జారీ చేసిన ఆదేశాలకు అందరూ సహకరించాలని కోరారు.