BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 12:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు స్వేచ్ఛ.. ఎవరైనా పోటీ చేయొచ్చు స్థానాల పంపకాలతో సంబంధం లేదు.. పోటీ చేసేవారిని అడ్డుకోవద్దు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 12:53 PM
35 వీక్షణలు

జనసేన నాయకులకు పవన్ కల్యాణ్ స్పష్టమైన ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న పార్టీ శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను పార్టీ నాయకులు ఎవరూ అడ్డుకోవద్దని పవన్ కల్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా ప్రజాబలం, వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారు ఎన్నికల బరిలో నిలవవచ్చని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఎలాంటి స్థానాల పంపకాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ల దాఖలు నుంచి ఇతర ప్రక్రియల వరకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పార్టీ శ్రేణులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పవన్ కల్యాణ్ సూచించినట్లు సమాచారం.