BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 06:44 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుమ్మడిదూరులో సర్పంచ్ అభ్యర్థిగా పొన్నం శ్రీలత నామినేషన్ దాఖలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 06:44 AM
18 వీక్షణలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి 

ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు: గుమ్మడిదురు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలోకి స్వతంత్ర అభ్యర్థిగా పొన్నం శ్రీలత దిగారు. ఈ మేరకు ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పొన్నం రంగా దంపతులు ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ దాఖలు చేయడం గ్రామంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో పోటీ చేసేందుకు సిద్ధమైన పొన్నం శ్రీలత నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం శివాజీ, పొన్నం రాంకోటేశ్వరరావు, పొన్నం కోటేశ్వరరావు, బారు అచ్చితారావు, నక్క సుధాకర్, వేమూరి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.