BREAKING
thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
Test 4
Date of Publish : 11 October 2026, 05:13 pm
Posted by : SEETHA KIRAN KUMAR

యాంటీ ఇండియా స్క్రిప్ట్ తో రాహుల్ : బీజేపీ విమర్శలు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
11 Oct, 2026 - 05:13 PM
58 వీక్షణలు

రాహుల్‌పై బీజేపీ విమర్శలు.. ‘యాంటీ ఇండియా స్క్రిప్ట్ కొనసాగుతోంది’


ఎన్‌ టుడే న్యూస్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆయన ఇతర దేశాల పక్షాన ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్న అసత్యాలను రాహుల్‌ ప్రచారం చేస్తున్నారని, విదేశీ జోక్యాన్ని స్వాగతిస్తున్నారని ఆరోపించింది.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ, రాహుల్‌ కుటుంబంపైనా బీజేపీ విమర్శలు చేసింది. భారత ప్రజాస్వామ్యంపై లండన్‌లో, సిక్కుల హక్కులపై అమెరికాలో రాహుల్‌ ప్రశ్నలు లేవనెత్తారని పేర్కొంది.

దేశాలు, సమస్యలు మారుతున్నప్పటికీ రాహుల్‌ వైఖరిలో మార్పు లేదని, ఆయన ‘యాంటీ ఇండియా స్క్రిప్ట్‌’ కొనసాగిస్తున్నారని బీజేపీ విమర్శించింది. ఇవన్నీ బీజేపీ చేసిన రాజకీయ ఆరోపణలు.