BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 11 August 2026, 06:59 pm
Posted by : PEDDABOINA SRIKANTH

సైబర్ క్రైమ్ కార్యక్రమం అవగాహణ

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
11 Aug, 2026 - 06:59 PM
73 వీక్షణలు

సైబర్ క్రైమ్ కార్యక్రమం అవగాహణ 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ,వల్బాపూర్ గ్రామంలోనీ ఎస్ ఆర్ ర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్ లో పోలీస్ సిబ్బంది వారు సైబర్ క్రైమ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం కి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆగయ్య గౌడ్ వైస్ ప్రిన్సిపల్ కర్ణాకర్ రెడ్డి కాలేజీ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాంటి వ్యక్తిగత వివరాలు ఓటీపీలు కూడా ఎవరికి షేర్ చేయవద్దని ఒకవేళ ఇలాంటి మోసపూరిత కాలుసుకు మీరు గురైనట్లయితే వెంటనే 1900కు కాల్ చేసి వివరించాలని కోరారు అలాగే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంటు ఇవ్వాలని పోలీస్ శాఖ వారు వివరించారు