BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

కోహెడ మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

తెలంగాణ
/ సిద్దిపేట
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
02 Apr, 2026 - 07:32 PM
376 వీక్షణలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 

ఏప్రిల్ 02:-సిద్దిపేట జిల్లా కోహెడ మండల్  మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ కార్యక్రమంలో కోహెడ మండల కేంద్రంలో ఉన్న వివిధ అధికారులు ఎంపీడీవో గారు మరియు అగ్రికల్చర్ ఏఈఓ మరియు డిఆర్డి ఏ.ఐకెపి సిబ్బంది మరియు అంగన్వాడి సిబ్బంది మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు పాల్గొని మండల కేంద్రంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజ ప్రజలను ఉద్దేశించి సర్పంచ్ గారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలు విన్నవించాలని అధికారులకు గ్రామ అభివృద్ధి కోసం పాల్గొని అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అందరు సహకారంతో ఇట్టి గ్రామసభను విజయవంతం చేయడం జరిగింది