BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 April 2026, 12:39 pm
Posted by : యామనూరి మల్లికార్జున

జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
19 Apr, 2026 - 12:39 PM
135 వీక్షణలు

జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ 

సెన్సస్–2027 (జనగణన)లో భాగంగా ఏప్రిల్ 16 నుండి 30 వరకు ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’కు అవకాశం కల్పించబడింది.

se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా మీ మొబైల్ నంబర్ సహాయంతో స్వయంగా వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది.

కావున ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని, స్వయంగా తమ వివరాలను నమోదు చేయాలని మనవి. ఇలా చేయడం వల్ల సమాచారం మరింత ఖచ్చితంగా నమోదు అవుతుంది.

జనగణన దేశ అభివృద్ధికి బలమైన పునాది. అందువల్ల ప్రతి పౌరుడు బాధ్యతతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలి అని కోరుకుంటున్నాను.