BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 09:32 pm
Posted by : కూనురు మధు

వీరేశానికి మంత్రి హోదా నకిరేకల్ అభివృద్ధికి శుభసూచిక : మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీత ​

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Jul, 2026 - 09:32 PM
138 వీక్షణలు

వీరేశానికి మంత్రి హోదా నకిరేకల్ అభివృద్ధికి శుభసూచిక : మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీత ​

నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పించడం నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి శుభసూచికమని చిట్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ అన్నారు. ఎమ్మెల్యే వీరేశం గారికి మంత్రి హోదా దక్కడం పట్ల చిట్యాల పురపాలక వర్గం మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిట్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎద్దులపురి కృష్ణ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.  ​ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాత్రింబవళ్లు నిరంతరం శ్రమిస్తున్న వీరేశం గారికి ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభించిందని కొనియాడారు. ఆయనకు మంత్రి హోదా దక్కడం ద్వారా నకిరేకల్ నియోజకవర్గం మరింత శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుందని నాయకులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు  దేశపాక లత రాజేష్, జెరిపోతుల సత్యనారాయణ, నాగిళ్ల సుధాకర్ లతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.