BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 09:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జన్వాడ కోడి చెరువు భూములపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 09:33 PM
86 వీక్షణలు

జన్వాడ కోడి చెరువు భూములపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని జన్వాడ కోడి చెరువు పరిధిలో ఉన్న భూములపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ 2014లో కొనుగోలు చేసిన భూమిలో కొంత భాగం చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం (FTL) పరిధిలో ఉందని తెలిపారు.

మొత్తం భూమిలో సుమారు 6 నుంచి 7 ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తున్నాయని, మిగిలిన 3 నుంచి 4 ఎకరాలు మాత్రమే ఎఫ్‌టీఎల్‌కు వెలుపల ఉన్నాయని పేర్కొన్నారు. చెరువు పరిధిలో ఫెన్సింగ్ వేసి ఆక్రమించినట్లు గుర్తించామని, చెరువు ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో ఎలాంటి ఫెన్సింగ్ లేదా నిర్మాణాలు అనుమతించబడవని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారానికి సంబంధించిన నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.