BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 19 April 2026, 12:34 pm
Posted by : V శ్రీనివాస్

​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి..

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 12:34 PM
126 వీక్షణలు

​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ఎండిపోయిన బావులు, అల్లాడుతున్న ప్రజలు!

​దండేపల్లి, ఏప్రిల్ 19:

దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని ఈడిగేవాడ కాలనీలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. వేసవి ఎండలు ముదురుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటి, గ్రామంలోని బావులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ప్రస్తుతం ఉన్న ఒక్క బావిపైనే వందలాది మోటార్లు వేసి నీటిని తోడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొంది.

​తమ ప్రాంతంలో నీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని, తక్షణమే స్పందించి తమ నీటి కష్టాలను తీర్చాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి తమ కాలనీకి నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు