BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 11:39 am
Posted by : V శ్రీనివాస్

​ముల్కల్ల మల్లారెడ్డికి కాంగ్రెస్ నేతల అశ్రునివాళి - కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 11:39 AM
62 వీక్షణలు

మంచిర్యాల పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, చైతన్య విద్యాసంస్థల అధినేత మరియు బీజేపీ నాయకులు శ్రీ ముల్కల్ల మల్లారెడ్డి గారి భౌతికకాయానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​మల్లారెడ్డి గారి మరణవార్త తెలుసుకున్న వెంటనే కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు తూముల నరేష్, కార్పొరేటర్ షేర్ పవన్, నగర ఉపాధ్యక్షులు వంగపల్లి రవీందర్ రావు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మంచిర్యాల ప్రాంతంలో విద్యా రంగానికి మల్లారెడ్డి గారు చేసిన విశేష సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకతప్త హృదయాలైన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు