తొర్రూర్ మండలంలో BRS పార్టీ రాస్తారోక
తెలంగాణ
/
మహబూబాబాద్
/
తొర్రూర్
పాలకుర్తి రిపోర్టర్ వేణు
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పై పోలీసులు జరిపిన దాడికి నిరసనగా మాజీమంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ గారు తొర్రురు మండల కేంద్రంలో రాస్తారోకో లో పాల్గొన్నారు.రేవంత్ రెడ్డి ఫోటో దగ్ధం.
నల్లని టీషర్టులతో వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులపై దాడి చేయటం అమానుషం ఆనాడు పార్లమెంట్ లో రాహులు గాంధీ నల్ల చొక్కాలతో పోయినపుడు ఎటుపోయింది మీ తెలివి మీకో న్యాయం మాకో న్యాయమా
ప్రజాపాలన అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యురాళ్ల గొంతు నులిమి, చీర లాగటం నీచమైన చర్య.అసెంబ్లీ సాక్షిగా పోలీసులు అమానుషంగా ప్రవర్తించటం బాధాకరం.
పోలీసులను అడ్డుపెట్టుకొని రాక్షస రాజ్యం నడుపుతున్న రేవంత్ రెడ్డి.