BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 19 April 2026, 12:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 12:05 PM
222 వీక్షణలు

పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం సహకార సంఘం సభ్యుడై ఉన్న కొంకోళం సీతారామరాజు (నల్ల తాతయ్య) గత నెలలో అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపధ్యంలో, ఆయన భార్య కంకోలం సరోజినీకి పోలవరం సొసైటీ తరఫున సొసైటీ అధ్యక్షులు యర్రా ప్రసాదరావు పదివేలు రూపాయలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), గ్రామ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, మాజీ సర్పంచ్ ఈదర సత్యనారాయణ రాజు, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు పాపన్న, జానకి రామయ్య, వార్డు మెంబర్ మోరంపూడి శేఖర్ రాజు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.