BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 03:22 pm
Posted by : RAYI SREENIVASU

SC, ST అట్రాసిటీస్ చట్టం అమలుపై రాష్ట్ర వార్షిక నివేదికపై చర్చ

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
13 Aug, 2026 - 03:22 PM
54 వీక్షణలు

SC, ST అట్రాసిటీస్ చట్టం అమలుపై రాష్ట్ర వార్షిక నివేదికపై చర్చ

హైదరాబాద్: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర Citizen’s Vigilance & Monitoring Committee (CVMC) ఆధ్వర్యంలో SC, ST (Prevention of Atrocities) Act & Rules అమలుకు సంబంధించిన రాష్ట్ర వార్షిక నివేదికపై సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా DBSU రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడు పి.చిట్టిబాబు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం, పరిహారం, పునరావాసం అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

SC, ST అట్రాసిటీస్ కేసుల నమోదు, దర్యాప్తు, బాధితులకు అందుతున్న న్యాయ సహాయం, పరిహారం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ అవసరమని చిట్టిబాబు పేర్కొన్నారు.