BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 08 October 2026, 08:18 am
Posted by : MOOLA RAJENDRA REDDY

విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
08 Oct, 2026 - 08:18 AM
8 వీక్షణలు

నంద్యాల: ఇస్రో శాస్త్రవేత్తలు నిశ్శబ్దంగా, నిరంతర కృషితో దేశ అంతరిక్ష రంగంలో విశేష పురోగతిని సాధిస్తూ దేశాభివృద్ధికి కీలకంగా సేవలందిస్తున్నారని కలెక్టర్ అన్నారు.

విద్యార్థులు చదువును కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా ప్రయోగాలు, ప్రాక్టికల్స్, పరిశీలన, అన్వేషణ ద్వారా తమ జ్ఞానాన్ని విస్తరించుకోవాలని సూచించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆసక్తిని పెంపొందించుకుని నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని అన్నారు.

నేటి విద్యార్థులే భవిష్యత్‌లో అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, అధునాతన రాకెట్ సాంకేతికత వంటి రంగాల్లో పరిశోధనలు చేసి దేశానికి ఉపయోగపడే స్థాయికి చేరుకోవాలని సూచించారు.

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.