Tag: Chittoor District

11 గ్రామాలలో పెద్దిరెడ్డి పర్యటన

పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు రూరల్ పరిధిలో 11 విలేజెస్ లో పెద్దిరెడ్డి పర్యటన NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు శుక్రవారం నాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పుంగనూరు రూరల్ పరిధిలో 11 విలేజెస్ లో పెద్దయన పర్యటన చేయడం జరిగింది మంగళం గ్రామ పంచాయతీ లో కృష్ణమరెడ్డిపల్లి దగ్గర వెలసిఉండు నల్లారాళ్లపల్లి గంగమ్మ గుడి దగ్గర మరియు గెరిగపల్లి లో అశేష జనవాహిని మధ్య సాగిన… మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే పర్యటన విజయవంతంగా పూర్తి చేశారు […]

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుపై మండిపడిన

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుపై మండిపడిన -బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ ర్రాఘవేంద్ర రాజు డిసెంబర్ 23న బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ముఖ్య కారణాలుగా మహిళలపై దాడులు, లా అండ్ ఆర్డర్ వైఫల్యాలు ఉన్నాయని తెలిపారు. అధికారంలోకి వస్తే లా అండ్ ఆర్డర్‌ను పూర్తిగా […]

జనవాణి కార్యక్రమంలో సమస్యల వెల్లువ

జనవాణి కార్యక్రమంలో సమస్యల వెల్లువ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ ర్రాఘవేంద్ర రాజు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కాంపౌండ్ వాల్, తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి పుంగనూరు, చిత్తూరు జిల్లా: పుంగనూరు పట్టణంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారుల దృష్టిని ఆకర్షించారు. కళాశాల ప్రాంగణానికి ఇప్పటివరకు కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల ఆక్రమణలు, అతిక్రమణలు మరియు బయటి వ్యక్తుల జోక్యం పెరిగి భద్రతా […]

బాల్య వివాహ నివారణ చర్యలు

బాల్య వివాహ నివారణ చర్యలు NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు బాల్య వివాహ ముక్తభారత్ ప్రతిజ్ఞ. పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు విద్యార్థినిలందరికీ బాల్యవివాహా కారణాలు నష్టాలు బాల్య వివాహ నివారణ చర్యలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ చందు రాణి మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యవివాహాల నుండి ఎలా రక్షణ పొందాలి మరియు ఫోక్సో చట్టం […]

జాతీయ SC కమీషన్ సభ్యులకి వినతిపత్రం

జాతీయ SC కమీషన్ సభ్యులు వడ్డే పల్లి రామచందర్ కి వినతిపత్రం అందచేసిన దాసరి సువర్ణ రాజు NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులు పూర్తి చేయాలని విజయవాడలో ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం కేవలం ఒక విగ్రహం కాదని, ఇది సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు, కోట్లాది దళితుల ఆశలకు ప్రతీక కానీ ఈ స్మృతి వనం అర్థాంతరంగా నిలిచిపోయింది.గత ప్రభుత్వం లో […]

అసెంబ్లీ కి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడగలవా??

అసెంబ్లీ కి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ముందా??? జగన్ మోహన్ రెడ్డి టీడీపీ పుంగనూరు నాయకుడు మధుసూదన్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు పి పి పి లపై నిన్న ysrcp పార్టీ వాళ్ళు రాద్దాంతం చేయడం జరగింది. ఈ పి పి పి ల వలన భవనాలు త్వరగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని, కోటి సంతకాల సేకరణ కోసం విద్యావంతులను కానీ, విద్యార్థులను కానీ సంప్రదించి […]

1వ ఆంధ్రప్రదేశ్ షిటో ర్యూ కరాటే ఛాంపియన్‌షిప్-2025

1వ ఆంధ్రప్రదేశ్ షిటో ర్యూ కరాటే ఛాంపియన్‌షిప్-2025 NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు ఆదివారం రోజు అన్నగా (07-12-2025) నంద్యాల జిల్లా బనగానపల్లె లో ఆంధ్ర ప్రదేశ్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కోల ప్రతాప్ సమక్షంలో జరిగిన 1st Andhra pradesh shito Ryu Karate championship-2025లో పుంగనూరు పట్టణంకి చందిన మహేష్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిలాల నుండి కరాటే విద్యార్థులు […]

విద్యార్థులకు అండగా ఉంటా

విద్యార్థులకు అండగా ఉంటా.. -లయన్ సునీల్ రెడ్డి. NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు హైస్కూల్ స్టేజ్ (వేదిక) నిర్మించిన దాత సునీల్ రెడ్డి. విద్యాలయాలు దేవాలయాలు.. విద్యను అందించిన ఉపాధ్యాయులే దేవుళ్లు. ఎవరు మన నుండి దోచుకోలేనేది విద్య ఒక్కటే… -లయన్ సునీల్ రెడ్డి. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లయన్స్ క్లబ్ ప్రతినిధి లయన్ సునీల్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో పంజాణి మండలం కొలత్తూరు గ్రామమునందు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యంగా సమావేశ నిర్వహణ కొరకు నూతనమైన […]

గురుకుల పాఠశాల విద్యార్థులకు చెస్ మెటీరియల్స్ పంపిణీ

బుధవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోబుల్ వారి సహకారంతో గురుకుల పాఠశాల విద్యార్థులకు పంపిణీ NTODAY NEWS:పుంగనూరు  చిత్తూరు జిల్లా: లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ మరియు లియో క్లబ్ మరియు గురుకులం వీరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో పుంగనూరు వినాయకుని గుడి వద్ద గల గురుకులం పాఠశాల నందు దాదాపుగా పదిమంది విద్యార్థిని విద్యార్థులకు చెస్ మాట్స్ ,చెస్ మెటీరియల్స్ అందజేసి చెస్లో వివిధ కాంపిటీషన్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచే విధంగా ప్రోత్సహించడం […]

Back To Top
Translate »