యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా బొమ్మలరామారం మండలంలో పోలింగ్ శాతం నమోదు
NTODAY NEWS: బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి విడత పోలింగ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ప్రజా ప్రతినిధుల సొంత గ్రామాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు జిల్లాలో 92.88% పోలింగ్ నమోదు జరిగింది అత్యధికంగా బొమ్మలరామారం మండలంలో 94.53% పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది బొమ్మలరామారం మండలం మొత్తం ఓటర్ల సంఖ్య 27,180 పురుషులు 13,453, స్త్రీలు 13726 ఇతరులు ఒకటి ఉండగా ఇందులో 25,692 మంది ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకున్నారు,మరియు అత్యల్పంగా ఆలేరు మండలంలో పోలింగ్ శాతం నమోదయింది బొమ్మలరామారం మండలంలోని వివిధ గ్రామాలలో స్వతంత్ర అభ్యర్థులు, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు
మాచనపల్లి, దాసరి సూర్యప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్
యావపూర్, మాడవతు తార, కాంగ్రెస్.
ఖాజీపేట, పల్లెపాటి రాములు, కాంగ్రెస్
వాలుతండా, ధీరావతు శ్రీనివాస్, కాంగ్రెస్
నాయకుని తండా, ధీరావతు రవీందర్, కాంగ్రెస్.
పార్యారం, మచ్చ పద్మ కాంగ్రెస్.
రంగాపూర్, యంజాల సరస్వతి, కాంగ్రెస్
మర్యాల, సంగి గణేష్, కాంగ్రెస్.
హాజీపూర్, పరిద శంకరయ్య కాంగ్రెస్.
జలాల్ పురం తుమ్మ స్వప్న కాంగ్రెస్.
బండకాడిపల్లి, పెద్దిరెడ్డి మల్లారెడ్డి, భారాస.
మునీరాబాద్, కేతవతు చందర్ నాయక్, భారాస,
మైలారం, బుడుమ వెంకటేశం, భారాస.
మైలారం కిందితండా, ధారవతు కోటేష్ నాయక్ భారాస
కంచల్ తండా, ధీరావతు బేబి, భారాస.
పిల్లిగుండ్లతండా, వాలునాయక్. భారాస.
మైసిరెడ్డిపల్లి, నోముల రాంరెడ్డి భారాస.
పెద్దపర్వతపూర్, ఈగల సరస్వతి, భారాస.
తిరుమలగిరి, బానోతు కవిత, భారాస.
చౌదర్పల్లి, కూర వెంకటేశం, భారాస.
కాండ్లకుండతండా, తేజవతు అనిత, భారాస.
తూంకుంట, డోకూరి అయిలయ్య భారాస.
చీకటిమామిడి, తిరుమల నాగరాజు, భారాన.
బొమ్మలరామారం, కట్ట ఉమాదేవి, భారాస.
తిమ్మాపూర్, ఇస్లావతు క్రిష్ణ నాయక్, భారాస.
పక్కీరూడెం, బొయినిలత, స్వతంత్ర,
మల్యాల, దొమ్మాట రమాదేవి , స్వతంత్ర,
సోలిపేట, చిలివేరు పావని, స్వతంత్ర,
మేడిపల్లి, వేముల శ్రీలత, స్వతంత్ర,
బోయినిపల్లి, భూక్య రజిత, స్వతంత్ర.
నాగినేనిపల్లి బట్కీర్ జ్యోతి బీరప్ప బిఆర్ఎస్,
లక్ష్మి తండా, దిరావత్ బిక్షపతి నాయక్
రామలింగంపల్లి, సుంచు యాదగిరి
రామస్వామి తండ,














