BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 03:08 pm
Posted by : SEETHA KIRAN KUMAR

60 ఏళ్ల తర్వాత కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Nov, 2026 - 03:08 PM
19 వీక్షణలు

డిసెంబర్ 29 వరకు 40 రోజుల పాటు భక్తులకు దర్శన అవకాశం.. ప్రసాదంగా చందనం పంపిణీకి ఏర్పాట్లు

కొండగట్టు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో స్వామివారి నిజరూప దర్శనాలు ప్రారంభమయ్యాయి. సుమారు 60 ఏళ్ల తర్వాత భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం లభించింది. డిసెంబర్ 29 వరకు 40 రోజుల పాటు ఈ దర్శనాలకు అవకాశం కల్పించారు.

మూలవిరాట్‌పై పేరుకుపోయిన దాదాపు 100 కిలోల చందనాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, యాగాలు, పారాయణాలు నిర్వహించనున్నారు. తొలగించిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా అందించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది.

స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభం కావడంతో అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.