BREAKING
thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుక.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి thumb ● బీజేపీలో చేరిన దామెర గ్రామ నాయకులు thumb ● వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి thumb ● ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్ట్ thumb ● గో-కార్ట్ రేసింగ్‌లో నర్సంపేట డఫోడిల్స్ విద్యార్థి ప్రతిభ thumb ● అక్రమ మద్యం విక్రయాలపై విచారణ జరిపించాలి thumb ● MPTC, ZPTC ఓట్ల లెక్కింపునకు పటిష్ట పోలీస్ బందోబస్తు thumb ● జనవిజ్ఞాన వేదిక గార్ల మండల నూతన కమిటీ ఎన్నిక thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుక.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి thumb ● బీజేపీలో చేరిన దామెర గ్రామ నాయకులు thumb ● వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి thumb ● ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్ట్ thumb ● గో-కార్ట్ రేసింగ్‌లో నర్సంపేట డఫోడిల్స్ విద్యార్థి ప్రతిభ thumb ● అక్రమ మద్యం విక్రయాలపై విచారణ జరిపించాలి thumb ● MPTC, ZPTC ఓట్ల లెక్కింపునకు పటిష్ట పోలీస్ బందోబస్తు thumb ● జనవిజ్ఞాన వేదిక గార్ల మండల నూతన కమిటీ ఎన్నిక
Test 4
Date of Publish : 06 November 2026, 07:08 pm
Posted by : K MAHESH

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం లచ్చయ్య కు ఘన నివాళి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:08 PM
16 వీక్షణలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం లచ్చయ్య కు ఘన నివాళి

యాదాద్రి జిల్లా: వలిగొండ: : నవంబర్ 6 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గోపరాజుపల్లి గ్రామానికి చెందిన  కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్  నాయకులు

 నీలం లచ్చయ్య  మృతి చెందడం పట్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా గోపరాజు పల్లి గ్రామ సర్పంచ్ సలిగంజి పృద్వి మాట్లాడుతూ నీలం లచ్చయ్య కాంగ్రెస్ పార్టీకి

చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు 

 పైళ్ల ప్రతాపరెడ్డి, మాజీ సర్పంచ్ సంగీశెట్టి రాములు,

గ్రామ శాఖ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి, చిల్లర స్వామి యాదవ్ , పాలకూర్ల మల్లేశం ,పాలకూర్ల అంజయ్య , పులగూర్ల నర్సిరెడ్డి, వలమల్ల రత్నయ్య, సంగిశెట్టి రమేష్, ఎర్ర భూపాల్, కట్ట మల్లేశం,నలబోలు.  ధర్మేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.