BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

టీయూడబ్ల్యూజే (ఐజెయూ) మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ
13 May, 2025 - 08:47 AM
132 వీక్షణలు
టీయూడబ్ల్యూజే (ఐజెయూ) మండల కమిటీ ఎన్నిక NTODAY NEWS టియుడబ్ల్యూజె ( ఐజెయు) చిట్యాల మండల నూతన కార్యవర్గాన్ని మంగళవారం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కలిమల నాగయ్య, సీనియర్ నాయకులు దోసపాటి సత్యనారాయణ,మాదరి యాదగిరి,దొతి శ్రీనివాస్, ఏళ్ల బయన్నల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల శాఖ అధ్యక్షలుగా మెండే వెంకన్న,(ఆంధ్రజ్యోతి అర్బన్) ప్రధాన కార్యదర్శిగా పోకల కరుణాకర్,(దిశ) కోశాధికారిగా చెరుపల్లి శ్రీనివాస్(సూర్య), ఉపాధ్యక్షులుగా ఏళ్ల వెంకన్న,(ఆంధ్రప్రభ) జక్కలి మహేష్, (6TV )సహాయ కార్యదర్శిగా కూనూరు మధు,(NTODAY NEWS)సూరపల్లి సూర్యనారాయణ,(ఆదాబ్ హైదరాబాద్) కార్యవర్గ సభ్యులుగా అమరోజు వెంకన్న(ప్రజా అక్షరం), జిట్ట మల్లేష్,(జనసేన) మెహర్ బాబా(మనం), గౌరవ అధ్యక్షులుగా పెద్ది నరేందర్ (ప్రజాపక్షం) సలహాదారులుగా మిరియాల ప్రకాష్ (ప్రతిపక్షం) లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన వారికి జిల్లా నాయకులు అభినందనలు తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube