BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 06 August 2026, 02:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వాట్సప్‌లోనే సదరం సేవలు.. దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వ కొత్త సౌకర్యం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 02:39 PM
81 వీక్షణలు

వాట్సప్‌లోనే సదరం సేవలు.. దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వ కొత్త సౌకర్యం

అమరావతి: దివ్యాంగులకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'మనమిత్ర' వాట్సప్ గవర్నెన్స్ సేవల ద్వారా ఇకపై సదరం సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

దివ్యాంగులు 9552300009 నంబర్‌కు "Hai" అని సందేశం పంపి సదరం స్లాట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చు. అలాగే సదరం ధ్రువీకరణ పత్రాలను నేరుగా వాట్సప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.

ఈ డిజిటల్ సేవలతో కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గి, సమయం ఆదా కావడంతో పాటు సేవలు మరింత పారదర్శకంగా అందనున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగులందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీజీఎస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.