BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 01:53 pm
Posted by : VALLAPU KOTESH

మహమ్మదాపురం మూలమలుపు వద్ద వ్యాను బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

తెలంగాణ
/ నల్గొండ / నాంపల్లి
Reporter
Vallapu Kotesh Nampally Mandal
21 Nov, 2026 - 01:53 PM
99 వీక్షణలు

తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ఆవేదన

నాంపల్లి, నవంబర్ 21 (ఎన్ టుడే న్యూస్): నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం గ్రామ సమీపంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా నాంపల్లి మీదుగా గుర్రంపోడు వెళ్లే మార్గంలో గ్రామ సమీపంలోని ప్రమాదకరమైన మూలమలుపు వద్ద కూల్‌డ్రింక్స్ సరఫరా చేసే వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ ద్వారా డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.

ఈ మూలమలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు అధికారులు ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ, ఆర్‌ అండ్‌ బీ అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

ప్రమాదకరమైన మూలమలుపుల వద్ద టర్నింగ్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందేలా చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామ ప్రజలు కోరారు.