వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహాజనసభ సమావేశం
తెలంగాణ
/
హన్మకొండ
హనుమకొండ | ఎన్ టుడే న్యూస్:
వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహాజనసభ సమావేశాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్‌ఛార్జి (PiC) కమిటీ అధ్యక్షురాలి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో బ్యాంకు నిర్వహణ, సహకార వ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పాల్గొన్న అధికారులు, ఇతర వివరాలు వెల్లడికావాల్సి ఉంది.