BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 04:53 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సైబరాబాద్‌లో వాక్-ఫ్రీ డ్రైవ్.. 238 అక్రమ ఆక్రమణలు తొలగింపు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
27 Sep, 2026 - 04:53 PM
7 వీక్షణలు

హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) చేపట్టిన ‘వాక్-ఫ్రీ డ్రైవ్’లో భాగంగా 14.4 కిలోమీటర్ల మేర రోడ్లపై ఉన్న 238 అక్రమ ఆక్రమణలను అధికారులు తొలగించారు.

కుత్బుల్లాపూర్ జోన్‌లో 93, శేరిలింగంపల్లి జోన్‌లో 87, కూకట్‌పల్లి జోన్‌లో 58 ఆక్రమణలను CMC బృందాలు తొలగించినట్లు అధికారులు తెలిపారు.

నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, కూకట్‌పల్లి, మూసాపేట్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టారు. పాదచారులకు రహదారులపై సురక్షితంగా నడిచే అవకాశం కల్పించడం, ట్రాఫిక్‌కు ఆటంకాలు లేకుండా చూడడం, రహదారి మార్గాలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా డ్రైవ్ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.