BREAKING
thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Date of Publish : 07 October 2026, 08:20 am
Posted by : SEETHA KIRAN KUMAR

పతకాలు సాదించిన పోలీసు క్రీడాకారులను అబినందించిన-వరంగల్ సీపీ ఎన్.శ్వేతా, ఐపీఎస్

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Oct, 2026 - 08:20 AM
6 వీక్షణలు

పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాదించిన పోలీసు క్రీడాకారులను అబినందించిన-వరంగల్ సీపీ ఎన్.శ్వేతా, ఐపీఎస్

హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహంచిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్న 12 మంది పోలీసు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. 

బ్యాడ్మింటన్ ఆటలో ఒక బంగారు పతకము, మూడు బ్రాంజ్ మెడల్స్, టేబుల్ టెన్నిస్ ఆటోలో ఐదు బ్రాంజ్ మెడల్స్, లాండ్ టెన్నిస్ ఆటలో ఒక బ్రాంజ్, ఒక సిల్వర్ మరియు రెండు బ్రాండ్ మొత్తము 12 పథకాలు సాధించారు. పతకాలు సాధించిన ఎ ఆర్ అడిషనల్ డి.సి.పి.వి.శ్రీనివాస్, ఎసిపి.మధుసూదన్, ఎఆర్ ఎసిపి. లు పి.అనంతయ్య, కె. నాగయ్య, ఎసిపి.పి.నర్సయ్య, ఎస్సై. ఎ.సురేష్, మహిళా ఎఎస్సై ఇ.జమునారాణి, మహిళా హెడ్ కానిస్టేబుల్ యన్.స్వర్ణలత, హెడ్ కానిస్టేబుల్ లు యస్.ఓదెలు, శ్రీరాములు, కానిస్టేబుల్ లు కె.వేణుచారి, పి.తులసీదాస్ లు వరంగల్ పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

వారు సాధించిన పతకాలను పరిశీలంచిన కమిషనర్ క్రీడాకారులను అభినందించి వారి ప్రతిభను ప్రశంసించారు. పోలీసు విధులను సమర్దవంతంగా నిర్వహంచడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖకు పేరు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. 

విధి నిర్వహణతో పాటు శారీరక దారుఢ్యం, క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సిబ్బందికి సూచించారు. భవిష్యతు్తలో మరిన్ని క్రీడా పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని క్రీడాకారులను ప్రోత్సహంచారు.