BREAKING
thumb ● జనవిజ్ఞాన వేదిక గార్ల మండల నూతన కమిటీ ఎన్నిక thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి thumb ● ఆరుట్ల ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన thumb ● కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం లచ్చయ్య కు ఘన నివాళి thumb ● ఆళ్లగడ్డలో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం thumb ● 60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. thumb ● బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకం పెంపు.. thumb ● పేదవారి ఇంట వెలిగే దీపమే నిజమైన దీపావళి.. thumb ● నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం.. thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● జనవిజ్ఞాన వేదిక గార్ల మండల నూతన కమిటీ ఎన్నిక thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి thumb ● ఆరుట్ల ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన thumb ● కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం లచ్చయ్య కు ఘన నివాళి thumb ● ఆళ్లగడ్డలో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం thumb ● 60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. thumb ● బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకం పెంపు.. thumb ● పేదవారి ఇంట వెలిగే దీపమే నిజమైన దీపావళి.. thumb ● నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం.. thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం
Test 4
Date of Publish : 06 November 2026, 06:04 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య పథకం? భూపాలపల్లిలో కలకలం

తెలంగాణ
/ జయశంకర్ భూపాలపల్లి
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
06 Nov, 2026 - 06:04 PM
14 వీక్షణలు

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామ శివారులోని తండాలో దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. భర్త చందును భార్య పావని, తన ప్రియుడు సంతోష్‌తో కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

హత్య అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి, చిక్నేపల్లి గ్రామ సమీపంలో పడేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో భార్య పావనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.