BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 09 September 2025, 08:35 am
Posted by : NTODAY NEWS OFFICIAL

భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ సహకారం తో

తెలంగాణ
09 Sep, 2025 - 08:35 AM
304 వీక్షణలు
భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ సహకారం తో NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ కొండమడుగు గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో కొండమడుగు గ్రామానికి చెందిన కోలన్ బాలమణి కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కొండమడుగు తాజా మాజీ సర్పంచ్ లతా రాజేష్ బాబు , ఉప సర్పంచ్ రంగా కృష్ణవేణి గోపాల్ గౌడ్ , మాజీ వార్డు సభ్యులు పెంటపోయిన రాము , మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్ దేశం శ్రీనివాస్ గౌడ్ , ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆకుల శేషు హనుమంతరావు , వాకిటి చంద్రశేఖర్ రెడ్డి , తుమ్మల దర్శన్ , భాషబోయిన బాలరాజు , ఎరుకలి రవి గౌడ్ , మట్ట లింగం , కోట సత్తయ్య , పెంటబోయిన లక్ష్మయ్య, గంజి రాము,బాల్ద భాస్కర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట మహేష్, ఉపాధ్యక్షులు శివగళ్ళ ధనరాజ్, ప్రసాద్ మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది. Follow us on Website Facebook Instagram YouTube