BREAKING
thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి
Date of Publish : 15 August 2026, 08:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యనమద్ది నాగమల్లేశ్వరరావు టీడీపీ చేరిక రద్దు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 08:02 PM
120 వీక్షణలు

యనమద్ది నాగమల్లేశ్వరరావు టీడీపీ చేరిక రద్దు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం చింతలనర్వ గ్రామంలో యనమద్ది నాగమల్లేశ్వరరావును టీడీపీలో చేర్చుకున్న నిర్ణయం రద్దయింది.

శుక్రవారం గ్రామ పర్యటనలో భాగంగా తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు యనమద్ది నాగమల్లేశ్వరరావును టీడీపీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఈ చేరిక పార్టీ నియమావళికి విరుద్ధంగా ఉందని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ లేఖ ద్వారా ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు చేరికను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై రాష్ట్ర పార్టీకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని కూడా లేఖలో పేర్కొన్నారు.