BREAKING
thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Date of Publish : 07 October 2026, 06:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పిడుగుపాటుకు 3 మేకలు, 2 గొర్రెలు మృతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 06:46 AM
16 వీక్షణలు

అన్నమయ్య జిల్లా | కేవీ పల్లి మండలం | నూతనకలువ గ్రామం

అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం నూతనకలువ గ్రామం పెద్దకంబిరెడ్డిగారిపల్లిలో పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ దర్బార్ భాషకు చెందిన మూడు మేకలు, రెండు గొర్రెలు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాయి.

పిడుగు పడటంతో ఒక్కసారిగా పశువులు మృతి చెందడంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. పశువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబానికి ఈ ఘటనతో ఆర్థికంగా నష్టం వాటిల్లింది. మృతి చెందిన మేకలు, గొర్రెల విలువను అంచనా వేసి ప్రభుత్వం నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు.

పిడుగుపాటు ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, పశువుల మృతికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం నుంచి పరిహారం అందితే తమ కుటుంబానికి కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుందని బాధితుడు పేర్కొన్నాడు.