BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 09:52 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పందలపాడు సర్పంచ్ అభ్యర్థిగా గోచిపాతల మమత నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
21 Nov, 2026 - 09:52 PM
16 వీక్షణలు

కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆశీస్సులతో నామినేషన్ దాఖలు

కోవూరు, నవంబర్ 21:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడతలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పందలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గోచిపాతల మమత, డమ్మీ అభ్యర్థిగా వర్ల హెప్సీ శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆశీస్సులతో వీరిద్దరూ కోవూరు సచివాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

నామినేషన్ల అనంతరం అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. సర్పంచ్ అభ్యర్థి గోచిపాతల మమతతో పాటు డమ్మీ అభ్యర్థి వర్ల హెప్సీకి ఎమ్మెల్యే నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, గ్రామస్తులు

ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ వర్ల నరేష్, గోచిపాతల కోటేశ్వరరావు, వర్ల జోసఫ్ కిషోర్, వర్ల హనోక్, వర్ల బ్రహ్మయ్య, వర్ల యాకోబు, తలారి బాలకృష్ణ, గౌడపేరు బాలకృష్ణ, వర్ల నవీన్, గోచిపాతల జయేంద్రబాబు, వర్ల రాజేష్ బాబు, వర్ల యమాను, వర్ల పేతురు, గోచిపాతల యెషయ్యా, గోచిపాతల విల్సన్, గోచిపాతల నవీన్, వర్ల రాజా, వర్ల టార్జన్, గోచిపాతల బెన్నీ, వర్ల సూర్య, వర్ల మరియమ్మ, గోచిపాతల రమణమ్మ, హర్ష, మనీషా, లక్ష్మమ్మ, జ్యోతి, దివ్య, ఈశ్వరమ్మ, రూబెన్ తదితరులు పాల్గొన్నారు.