BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 01 March 2026, 03:16 am
Posted by : NTODAY NEWS OFFICIAL

36వ వారపు జ్ఞానమాల కార్యక్రమం

తెలంగాణ
01 Mar, 2026 - 03:16 AM
349 వీక్షణలు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 36వ వారపు జ్ఞానమాల కార్యక్రమం NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి బాల్ద భాస్కర్ యువత మహనీయుల ఆశయాలను అనుసరించాలని పిలుపు బీబీనగర్/కొండమడుగు: కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 36వ వారపు జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3వ వార్డు నెంబర్ దొడ్డి అఖిల రమేష్ హాజరయ్యారు. అంబేద్కర్ ఆలోచనా విధానం, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జ్ఞానమాల కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. యువత అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. జ్ఞానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం జరిగే జ్ఞానమాల కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా 3వ వార్డు నెంబర్ దొడ్డి అఖిల రమేష్ పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొండమడుగు గ్రామ ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్, కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు కాడిగళ్ల బాబురావు, పెంటబోయిన భాను శ్రీ వేణు, ఆర్ముల్లా లావణ్య శ్రీకాంత్, వాకిటి అనిత హరికృష్ణ, మంద భాస్కర్, బొడ్డు రజిత భాస్కర్, కడెం సంపూర్ణ కిరణ్, ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు చిన్నగల్ల లింగస్వామి, బొడ్డు శివ బాబు, దర్వాజ కృష్ణ, కడెం బాలకృష్ణ, కురుమిళ్ళ ప్రేమ్ చందు, మంద ప్రవీణ్, ఆనంద్ మంద, చిన్నగల్ల రాము, కడిగల్లా భాస్కర్, బండమీది భరత్, బత్తుల నవదీప్ తదితరులు పాల్గొన్నారు. #Ambedkar #Gnanamala #MRPS #BBNagar #YouthAwareness #SocialJustice Follow us on Website Facebook Instagram YouTube