BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 07 August 2025, 06:46 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రపంచస్థాయి నైపుణ్యంతో ఉజ్వాల భవిష్యత్ మీ సొంతం

తెలంగాణ
07 Aug, 2025 - 06:46 PM
475 వీక్షణలు
ప్రపంచస్థాయి నైపుణ్యంతో ఉజ్వాల భవిష్యత్ మీ సొంతం, ఇండియన్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ ఐ టి ఐ NTODAY NEWS: హైదరాబాద్ ప్రతినిధి. హైదరాబాద్ కార్మిక శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి పాసైనవారికి ఉద్యోగ అవకాశాల కోసం గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ శిక్షణ పొందితే ప్రపంచంలో ఏ మూలనైనా ఉద్యోగం చేయగల నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు అని తెలిపారు మీలో ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్న కలలు కంటున్నారా మీతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలి అనుకుంటున్నారా అందుకు లక్షల ఖర్చు పెట్టనవసరం లేదు, నైపుణ్యం కోసం విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదు మరేలా అనుకుంటున్నారా ఇదిగో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లను మీకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఐటిఐలో చేరండి మీ కలలను సహకారం చేసుకోండి. ప్రాక్టికల్ శిక్షణ, అత్యాధునిక మిషనరీతో ప్రత్యేక అనుభవం ఉద్యోగ భరోసా..100% ఉద్యోగ అవకాశాలు ప్లేస్మెంట్లలో సహాయం. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి పాసై ఉంటే చాలు వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఏర్పాటు చేస్తున్న కార్మిక శాఖ వారి భరోసాతో ఇండియన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగం ఇప్పించే వరకు కార్మిక శాఖ వారు అండగా ఉంటారని తెలపడం జరిగింది.ఈ ట్రైనింగ్ కు అవసరమైన పత్రాలు. 1.పదవ తరగతి మెమో, 2.ఆధార్ కార్డు, 3.ఎస్.ఎస్ఎస్సి, 4.బోనఫైడ్,  5.కులద్రీకరణ పత్రం, ఈ పత్రాలు తీసుకొని ఈనెల ఆగస్టు 28వ తారీకు లోపల దరఖాస్తులు చేసుకోవాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ లేబర్ ఆఫ్ హైదరాబాద్ సునీత, డిప్యూటీ కమిషనర్ లేబర్ ఆఫ్ హైదరాబాద్. జాహసన్, అసిస్టెంట్ కమిషనర్ లేబర్  ప్రభావతి, అసిస్టెంట్ కమిషనర్ ప్రభాకర్, సర్కిల్స్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ మరియు లేబర్ యూనియన్ లీడర్స్ తదితర సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube