BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం
Test 4
Date of Publish : 23 November 2026, 07:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దళితులను చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వం.. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పాలన చూడలేదు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 07:05 PM
10 వీక్షణలు

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కాంగ్రెస్ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శలు దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో దళితులను ఇంత చిన్నచూపు చూసిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. దళిత యువతులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టంగా చెప్పడం లేదని అన్నారు. కనీసం బాధితులకు న్యాయం చేసే అంశంపై సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం లేదని మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.