BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 05 August 2026, 06:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీఆర్వో సర్వీస్ రూల్స్ సవరణ.. వీఆర్ఏలకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 06:06 AM
109 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీఆర్వో సర్వీస్ రూల్స్ సవరణ.. వీఆర్ఏలకు శుభవార్త

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో సర్వీస్ రూల్స్‌లో కీలక సవరణలు చేసింది. 2023 మార్చి 10న జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.104కు ముందు నియమితులైన వీఆర్ఏలు ప్రస్తుతం ఇంటర్మీడియట్ అర్హత మాత్రమే ఉన్నప్పటికీ, షరతులతో వీఆర్వో గ్రేడ్–2 పోస్టుకు బదిలీ ద్వారా నియామకానికి అర్హులవుతారు.

కొత్త నిబంధనల ప్రకారం, వీఆర్వో గ్రేడ్–2గా నియమితులైన ఉద్యోగులు నియామక తేదీ నుంచి ఐదేళ్లలోపు డిగ్రీ పూర్తిచేయాలి. నిర్దేశిత గడువులో డిగ్రీ అర్హత పొందకపోతే వారిని తిరిగి వీఆర్ఏ పోస్టుకే రివర్ట్ చేస్తారు.

ఈ సవరణతో ప్రస్తుతం సేవలో ఉన్న ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్వో గ్రేడ్–2గా పదోన్నతి పొందేందుకు మరో అవకాశం లభించింది.