BREAKING
thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. ఇరిగేషన్ డీఈఈ ఇంటిపై ఏసీబీ సోదాలు thumb ● నెక్కొండ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ సత్య శారద thumb ● 31 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు సాయి సేవాదళ్ అల్పాహార పంపిణీ thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
Test 4
Date of Publish : 13 November 2026, 05:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు నియోజకవర్గంలో మూడో విడతలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు రెండో విడత నుంచి మూడో విడతకు మార్పు.. అధికారిక ప్రకటన విడుదల

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 05:54 AM
26 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకుంది. తిరువూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామపంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తొలుత విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌లో రెండో విడతలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే వివిధ అంశాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు తాజాగా నిర్ణయాన్ని మార్చారు. ఈ మేరకు తిరువూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను మూడో విడతలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తాజా నిర్ణయంతో గతంలో రెండో విడతలో ఎన్నికలు జరుగుతాయని భావించిన ఆశావహులు, రాజకీయ పార్టీల నాయకులు తమ ఎన్నికల వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.