BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అక్కపాలెంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కుక్క వరలక్ష్మి నామినేషన్ ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 02:46 PM
26 వీక్షణలు

భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం అక్కపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కుక్క వరలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన టీడీపీ మాజీ అధ్యక్షుడు కుక్క ప్రభాకరరావు సతీమణి వరలక్ష్మి ఎన్నికల బరిలో నిలవడంతో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. తిరువూరు మండల ఎంపీపీ గద్దె వెంకటేశ్వరరావు (వెంకన్న) ఆధ్వర్యంలో నామినేషన్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వరలక్ష్మికి తమ మద్దతు ప్రకటించారు. పార్టీ శ్రేణుల నినాదాలు, నాయకులు, కార్యకర్తల సమీకరణతో అక్కపాలెం గ్రామంలో ఎన్నికల సందడి కనిపించింది. నామినేషన్ కార్యక్రమం ద్వారా తమ అభ్యర్థి తరఫున బలప్రదర్శన చేసిన టీడీపీ శ్రేణులు, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గ్రామ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తారనే ఆశాభావాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు.